Rohit joined the list of top sportsmen comprising batting mastero Sachin Tendulkar, his skipper Virat Kohli, Suresh Raina, and his Test teammate Ajinkya Rahane among others who have generously donated for the cause.
#RohitSharma
#viratkohli
#msdhoni
#SureshRaina
#SachinTendulkar
#rishabpanth
#klrahul
#AjinkyaRahane
#cricket
#teamindia
చైనా నుండి వచ్చిన మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ ప్రమాదకర వైరస్ ప్రభావం భారత దేశంపైన కూడా బాగానే పడింది. రోజురోజుకు భాదితుల సంఖ్య పెరిగిపోతుంది. కరోనాను ఎదురించడానికి క్రికెట్, బాడ్మింటన్, ఫుట్ బాల్, టెన్నిస్, అథ్లెట్లు ఒక్కొక్కరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతు సహాయం చేస్తున్నారు.