Rishabh Pant Reveals How "Mentor" MS Dhoni Helps Him Solve Issues Without Giving Full Solution
#rishabhpant
#msdhoni
#viratkohli
#rohitsharma
#cricket
#pant
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ యువ ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని యువ క్రికెటర్ రిషభ్ పంత్ తెలిపాడు. కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ధోనీ తనకు సలహాలు చెప్పేవాడని, అయితే పూర్తిస్థాయి పరిష్కారం మాత్రం ఇవ్వకపోవడంతో వాటిని తనే పరిష్కరించుకునేవాడినని తెలిపాడు. ఇలా చేయడంతో ధోనీపై అతిగా ఆధారపడకుండా ఉండటానికి వీలయ్యేదని పంత్ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోనీని మించిన అత్యుత్తమ భాగస్వామి మరొకరు ఉండరన్నాడు.