IPL 2020 : Stop Saying That Rishabh Pant Ts The Next MS Dhoni - Gambhir

Oneindia Telugu 2020-11-07

Views 2.4K

IPL 2020: Replacing Mahendra Singh Dhoni would be a difficult task for any individual. However, that responsibility was put on a young wicketkeeper-batsman from Delhi. But things have gone downhill for the 21-year-old as 2019 and 2020 hasn’t been kind years for him.
#Pant
#Rishabhpant
#SanjuSamson
#Teamindia
#Msdhoni
#Dhoni
#Ipl2020
#DelhiCapitals

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించి పెట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ‌ ఇలా మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించిన ఘనత ఒక్క ధోనీకే దక్కుతుంది.

Share This Video


Download

  
Report form