Pawan Kalyan Furious On TTD, Ober Tirumala Temple Properties Auction

Oneindia Telugu 2020-05-25

Views 3.4K

Pawan Kalyan furious over Tirumala Temple selling properties, says it'll 'hurt sentiments'. Jana Sena chief Pawan Kalyan expressed his disapproval over the Tirumala Trust deciding to sell its properties in AP and TN. He said it'll 'hurt sentiments'
#pawankalyan
#ttd
#ysjagan
#apgovt
#andhrapradesh
#tirumala
#savelordbaljilands
#ttdassets

అమరావతి/హైదరాబాద్ : ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మర్తల మండలిని టార్గెట్ చేసారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలనే టీటీడి నిర్ణయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS