RGV పై Ramajogayya Sastry షాకింగ్ కామెంట్స్ | మరో మణిరత్నం అవుతారనుకుంటే..

Oneindia Telugu 2020-06-29

Views 194

ramajogayya sastry reaction on rgv power star movie
#Rgv
#RamajogayyaSastry
#Ramgopalvarma
#Tollywood
#Powerstar
#Pawankalyan
#PoonamKaur

దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసిన వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఆర్జీవి అంటే ఎంతో మందికి ఒక స్ఫూర్తి అని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చెబుతుంటారు. అయితే ఆయన ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న సినిమాలు చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇక పవర్ స్టార్ పై సినిమా తీస్తున్నట్లు ఇటీవల ఎనౌన్స్ చేయడంపై ఒక రచయిత డిఫరెంట్ గా స్పందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS