Andhra Pradesh : బియ్యం కార్డులే ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు.. రెవెన్యూ శాఖ‌ ఉత్త‌ర్వులు!

Oneindia Telugu 2020-07-25

Views 1

andhra pradesh government has decided to consider rice card as income certicate for welfare scheme beneficiaries. govt has recently approved the decision.
#DharmanaKrishnaDas
#YSJagan
#AP
#RiceCard
#Rationcard
#IncomeCertificate
#AndhraPradesh

ఏపీలో పాలనా సంస్కరణ లను వేగవంతం చేస్తున్న జగన్ సర్కార్ ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు అత్యంత అవసరమైన ఆదాయ ధృవపత్రాల జారీకి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. బియ్యం కార్డుల‌ను ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలుగా ప‌రిగ‌ణిస్తూ రెవెన్యూ శాఖ‌ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS