Andhra Pradesh: Cash instead of Ration Rice Scheme - AP Civil Supplies & Consumer Affairs Minister Karumuri Venkata Nageswara Rao Clarifies doubts
#AndhraPradesh
#APRation
#APCMJagan
#MinisterVenkataNageswaraRao
#rationcardbeneficiaries
#YSRCP
#Rice
#Cash
#Money
ప్రభుత్వం ప్రస్తుతం బియ్యానికి బదులు నగదు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం లబ్దిదారుల నుంచి సంతకాలు తీసుకుని నగదు ఇవ్వాలని నిర్ణయించింది.అయితే ఓసారి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాక తిరిగి బియ్యమే కావాలని లబ్దిదారులు కోరితే అప్పుడు ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం బియ్యానికి బదులు నగదు ఇవ్వాలన్న ప్రతిపాదన వెనుక కార్డుల్లో కోత విధించాలన్న వ్యూహం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో లబ్దిదారుల్లోనూ అదే ఆందోళన మొదలైంది.