COVID-19 : Corona Vaccine Clinical Trials విఫలం.. దాని వల్ల ఏ ఉపయోగమూ లేదన్న అమెరికా! || Oneindia

Oneindia Telugu 2020-10-27

Views 8

COVID-19 : US government officials are putting an early end to a study testing an Eli Lilly antibody drug for people hospitalized with COVID-19 because it doesn't seem to be helping them. It is a setback for one of the most promising treatment approaches for COVID-19.
#COVID19Vaccine
#WHO
#COVID19
#EliLilly
#Remdesivir
#Favivir
#SputnikV
#Favipiravir
#Heterocoronamedicine
#Coronavirus
#Coronacasesinindia

ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి పలు దేశాల్లో వ్యాక్సిన్ తయారీ కొనసాగుతోంది. భారత్ సహా కొన్ని దేశాల్లో వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. అవి ఎంత వరకు సఫలమౌతాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తాజాగా అమెరికాలో చేపట్టిన యాంటీబాడీ డ్రగ్ ట్రయల్స్ విఫలం అయ్యాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS