PM Modi Meets British Foreign Secy, discusses potential of India-UK partnership post-Brexit
#DominicRaab
#PMModi
#PMModimeetsUKForeignSecretary
#postBrexitties
#BritishForeignSecretary
#IndiaUKpartnership
#indiausrelations
#India
#BorisJohnson
#RepublicDaycelebrations
బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డోమినిక్ రాబ్ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో మంగళవారం ఢిల్లీలో కీలక ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పలు రంగాల్లో రెండు దేశాల సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా నిర్ణయాలు తీసుకున్నామని జాయింట్ ప్రెస్ మీట్ తెలిపారు.