Vaikunta Ekadasi Celebrations in Tirumala: The procession of Sri Malayappa Swamy flanked by Sridevi and Bhudevi on his swarna ratham (golden chariot) pulled by women devotees and women employees of the TTD through the four Mada streets, has enthralled the pilgrims.
#VaikuntaEkadasiCelebrationsinTirumala
#VaikuntaEkadasi2020
#swarnarathampulledbywomendevotees
#goldenchariot
#SriMalayappaSwamy
#Madastreets
#VaikuntaDwaraDarshan
#VaikuntaEkadasiSpecialArrangements
#TTDEOJawaharReddy
#darshanpass
#VaikuntaEkadasifestival
#tirumalasrivaritickets
#VaikuntaDwaraDarshanfor10days
#TirumalaTirupatiDevasthanams
#SrivariKalyanam
# తిరుమల తిరుపతి దేవస్థానం
#వైకుంఠ ఏకాదశి
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్త జనసందోహంతో పోటెత్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం కోసం వైకుంఠ ద్వారాలు తెరిచారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా శ్రీవారి స్వర్ణ రథం ఊరేగించిన మహిళా ఉద్యోగినులు స్వామి వారిని తిరుమల మాడ వీధుల్లో తిప్పారు.