Supreme Court Chief Justice SA Bobde visits Tirumala on the occasion of Vaikunta Ekadasi 2020

Oneindia Telugu 2020-12-25

Views 4

Supreme Court Chief Justice SA Bobde visits Tirumala on the occasion of Vaikunta Ekadasi 2020. He had a Darshan of Lord Venkateswara early morning of Friday.

#VaikuntaEkadasi2020
#TTD
#SupremeCourtChiefJusticeSABobde
#ChiefJusticeSABobdevisitsTirumala
#VaikuntaDwaraDarshan
#VaikuntaEkadasiSpecialArrangements
#TTDEOJawaharReddy
#darshanpass
#VaikuntaEkadasifestival
#tirumalasrivaritickets
#VaikuntaDwaraDarshanfor10days
#TirumalaTirupatiDevasthanams
#SrivariKalyanam
# తిరుమల తిరుపతి దేవస్థానం
#వైకుంఠ ఏకాదశి

డిసెంబర్‌ 25వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బొబ్డే శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే, ఆయన భార్య ఈ తెల్లవారు జామున స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సందర్భంగా ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి కేఎస్ జవహర్ రెడ్డి, ఆలయ అర్చకులు బొబ్డే దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శాలువ కప్పి సన్మానించారు. అర్చకుల వేదమంత్రుల మధ్య వారికి వేంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS