India vs Australia Boxing Day Test : Ashwin Breaks Muttiah Muralitharan’s Unique Test Record

Oneindia Telugu 2020-12-29

Views 3

India vs Australia: With the wicket of Jos Hazlewood on Day 4 of the Boxing Day Test, R Ashwin overtook Muttiah Muralitharan to claim unique Test record at MCG
#IndiavsAustraliaBoxingDayTest
#RavichandranAshwin
#MuttiahMuralitharan
#RAshwinBreaksMuttiahMuralitharanTestRecord
#lefthandeddismissals
#MCG
#SriLankanspinlegendMuttiahMuralitharan
#INDVSAUSTest
#Rahane
#viratkohli

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం ముగిసిన బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ 8 వికెట్లతో ఘనవిజయాన్నందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ టెయిలండర్ జోష్ హజల్‌వుడ్‌ను ఆఖరి వికెట్‌గా తీసిన అశ్విన్.. టెస్ట్ క్రికెట్‌లో ఎక్కువ మంది లెఫ్టార్మ్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసిన బౌలర్‌గా నిలిచాడు. తద్వారా ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ రికార్డును అధిగమించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS