Mohan Rao Bhagwat Visits Tamil Nadu For Festival Ahead Assembly Polls

Oneindia Telugu 2021-01-14

Views 34

తమిళనాడులో ఈసారి పొంగల్ పండుగ రాజకీయంగానూ కీలకంగా మారింది. ఎన్నడూ లేనిది జాతీయ నేతలంతా తమిళగడ్డపై పండుగను జరుపుకొంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ రావ్ భాగవత్ తమిళనాడులోనే వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు.

#MohanRaoBhagwat
#AssemblyPolls
#Pongal
#Sankranthi
#TamilNadu

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS