Spl coverage on staff Nurses Dharna at Gandhi Bhavan

Oneindia Telugu 2021-08-02

Views 110

కోవిడ్ క్లిష్ట సమయంలో తమ సేవలను వినియోగించుకుని అకస్మాత్తుగా ఉద్యోగాలనుండి తొలగించడం ప్రభుత్వానికి సమంజసం కాదని కాంట్రాక్టు నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ లో 48గంటల నిరాహార దీక్షకు ఉపక్రమించారు నర్సులు.

Contract nurses are concerned that it would not make sense for the government to abruptly dismiss Covid for using their services at a critical time. The nurses went on a 48 - hour hunger strike at Gandhi Bhavan demanding to be reinstated.
#Contractnurses
#Telanganagovernment
#Hungerstrike
#Covidcrucialtime
#Frontlinewarriors

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS