సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జానానికి సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్| Oneindia Telugu

Oneindia Telugu 2021-09-17

Views 2

హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం అంశంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. ఈ సారికి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో గణేష్ మంటపాల నిర్వహకులు ఊపిరి పీల్చుకున్నారు.

The stalemate over the immersion of plaster of Paris statues in the Hussain Sagar has been resolved. This time Sc made it clear that Idols could be immersed in the Sagar.
#Telanganacourt
#Ganeshaidols
#Plasterofparis
#Immersion
#Hussainsagar
#Vinayakachavithi
#Sc

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS