Andhra Pradesh government to regularize contract employees.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన కాంట్రెక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
#Andrapradesh #Amaravathi #ContractEmployees #BotsaSatyanarayan #Jobs #APGovernament #YSRCP #YSJagan
~PR.40~PR.39~