MS Dhoni Scolded R Ashwin - Spirit Of The Game: Virender Sehwag | Maxwell

Oneindia Telugu 2021-10-01

Views 2

Virender Sehwag recollected an infamous incident relating to the 'Spirit of the game' that involved spinner Ravichandran Ashwin, MS Dhoni and Glenn Maxwell during the 2014 edition of the Indian Premier League (IPL).

#AshwinEoinMorganfight
#MSDhoni
#AshwinGlennMaxwellinfamousincident
#VirenderSehwag
#IPL2021
#CSK
#RavichandranAshwin


టీమిండియా సీనియర్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించిన అశ్విన్‌ను భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మందలించాడని తెలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS