Ind vs Pak : Toss ఓడినప్పుడే India సగం మ్యాచ్ కోల్పోయింది - Shoaib Akhtar || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-26

Views 573

T20 World Cup 2021 : “We have finally beaten India in a World Cup. We broke India's myth. We have beaten them comprehensively and told India that you are up against one of the most formidable nations on this planet, not just a cricket team,” Akhtar said.
#T20WorldCup2021
#IndVSPak
#Teamindia
#Cricket
#ViratKohli
#Babarazam
#t20worldcup2021
#RohitSharma
#KlRahul
#SuryaKumarYadav
#RishabhPant
#HardikPandya
#MSDhoni
#IshanKishan
#JaspritBumrah

టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఆరంభమయ్యే వరకు టీమిండియా విజయానికి ఎంతో దగ్గరగా.. పాకిస్థాన్‌ చాలా దూరంలో కనిపించాయి. కానీ ఆదివారం ఆ లెక్కలన్నీ మారిపోయాయి. రోహిత్‌ శర్మ డకౌట్‌తో మొదలైన పతనం చివరకు ఓటమి వరకు సాగింది. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి మెగాటోర్నీలో బోణీ కొట్టింది.ఈ ఫలితంపై స్పందించిన పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS