Yuvraj Singh Makes Stunning Comeback Announcement | Teamindia || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-02

Views 2

Yuvraj Singh hints at comeback from retirement next year
#Teamindia
#YuvrajSingh
#Bcci

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు... త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని చెప్పాడు. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ బ్యాట్ పట్టుకుంటానన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. తన వన్డే కెరీర్‌లో చివరిసారిగా, ఇంగ్లండ్‌పై సాధించిన సెంచరీ(150)కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న యువీ.. దానికి భావోద్వేగ క్యాప్షన్‌ జతచేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS