Lucknow Franchise Poaches Kl Rahul, Rashid Khan And It's against ipl retention rules.
#Ipl2022
#Ipl2022retention
#KlRahul
#RashidKhan
#Bcci
#SunrisersHyderabad
#Punjabkings
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌పై భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఫిర్యాదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. రషీద్ ఖాన్ నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్ట్‌లో ఉండగానే ఇతర జట్లతో సంప్రదింపులు జరపాడని అతనిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.