Army helicopter Incident in Tamil Nadu. 14 people along with CDS Bipin Rawat.
#ArmyHelicopter
#BipinRawat
#Tamilnadu
#Coonoor
#Ooty
#IndianArmy
#PMModi
#IndianAirForce
తమిళనాడు లోని ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానినికి గురై కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటు మొత్తం 14మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘోర హెలికాప్టర్ ప్రమాదం లో పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.