Army Chief General Bipin Rawat Says 'We Have That Confidence On Dhoni' || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-05

Views 62

Army Chief General Bipin Rawat has expressed confidence that MS Dhoni will be able to accomplish the task assigned to him during his stint with the Parachute Regiment of the Territorial Army.Dhoni will be deployed in Kashmir Valley as part of Victor Force.
#msdhoni
#armychiefbipinrawat
#indvwi2019
#indianarmy
#viratkohli
#rishabpant
#cricket

టీమిండియా వికెట్‌ కీపర్‌, గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ మహేంద్రసింగ్ ధోనీ ప్రస్తుతం భారత పారామిలటరీ విభాగంలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ధోనీ భద్రతపై అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ధోనీ మాత్రం సాధారణ సైనికుడిలా అక్కడ పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ విషయంపై భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌రావత్‌ మాట్లాడుతూఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS