Rahul Gandhi: కాంగ్రెస్ ఆందోళనలు... దేశవ్యాప్త నిరసనలు *National | Telugu Oneindia

Oneindia Telugu 2022-06-14

Views 254

Rahul Gandhi In National Herald Case: Congress leaders Dharna across the State | రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరుకానున్న తరుణంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ నేతలు కేంద్రం పైన ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ మండిపడ్డారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.


#congress
#Nationalheraldcase
#RahulGandhi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS