Rahul Gandhi ఈడీ విచారణ... ఢిల్లీలో ఉద్రిక్త పరరిస్ధితులు *National | Telugu Oneindia

Oneindia Telugu 2022-06-15

Views 516

National Herald case: High tension situations at Congress headquarters in new delhi, ED continues to questioning Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ నమోదు చేసిన నేషనల్ హెరాల్డ్ కేసు, మూడు రోజులుగా ఢిల్లీలో సాగుతున్న విచారణ దేశ రాజధానిని వేడెక్కించాయి. వరుసగా మూడో రోజు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. అదే సమయంలో రాహుల్ కు మద్దతుగా ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ఎత్తున నిరసనలు చేపడుతోంది. దీంతో ఉద్రిక్త పరరిస్ధితులు తలెత్తుతున్నాయి.


#NationalHeraldcase
#rahulgandhi
#ED

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS