AP CM Jagan: RTC ఉద్యోగులకు కొత్త జీతాలు... ప్రభుత్వంతో సమానంగా *AndhraPradesh | Telugu Oneindia

Oneindia Telugu 2022-06-23

Views 108

Andhra Pradesh: APSRTC Employees to get new Pay Scales from july 1 like government employees in ap | ఆర్టీసీ ఉద్యోగులు 52 వేల మంది జీవితాల్లో నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. జూలై 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పే స్కేల్‌ ప్రకారం జీతాలు అందుకోనున్నారు. సీఎం జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని 2020 జనవరి 1న ప్రభుత్వంలో విలీనం చేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. ఇప్పటివరకు కార్పొరేషన్‌ పే స్కేల్‌ ప్రకారం జీతాలు చెల్లించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కేడర్‌ నిర్ధారణను ప్రభుత్వం ఇటీవల పూర్తిచేసింది. ఆమేరకు నూతన పే స్కేల్‌ను కూడా ప్రకటించింది. జూలై 1 నుంచి కొత్త జీతాలు చెల్లిస్తామని తెలిపింది.


#APSRTC
#AndhraPradesh
#apsrtcemployees


Share This Video


Download

  
Report form
RELATED VIDEOS