Actress Gehna Sippy Speech At Chor Bazaar Pre-Release Event *Launch | Telugu Filmibeat

Filmibeat Telugu 2022-06-24

Views 5.7K

'Chor Bazaar' is a film directed by Jeevan Reddy and starring Akash Puri and Gehana Sippy. Produced by VS Raju under the banner of Ivy Creations at the presentation of UV Creations. It is set to release on the 24th of this month. The movie pre-release event was held on Thursday evening with producer Bandla Ganesh and hero Vishwak Sen as the chief guests | ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు,ముఖ్య అతిధులు గా నిర్మాత బండ్ల గణేష్ ఇంకా హీరో విశ్వక్ సేన్ హాజరు అయ్యారు.

#Chorbazar
#Tollywood
#Akashpuri
#Tollywood
#Jeevanreddy
#Bandlaganesh
#BVSravi
#Vishwaksen
#subbaraju

Share This Video


Download

  
Report form