minister ktr angry on central minister kishan reddy on sdrf funds
టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.. ఏ విషయం అయినా సరే రెండు పార్టీల నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మంత్రి కేటీఆర్ కూడా అలానే స్పందిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక నిధులపై కిషన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా దక్కే ఎస్డీఆర్ఎఫ్ నిధుల గణాంకాల పేరుతో కిషన్ రెడ్డి అయోమయానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
#KTR
#Kisanreddy
#NDRF
#SDRF
#National
#Telangana