Patna వెళ్లి రాజకీయాలా? CM KCR పై కోమటిరెడ్డి ఆగ్రహం *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-01

Views 8K

Does CM KCR have no time to console the family planning operations failed deceased families? went to Patna for politics?

ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న బాధితులలో నలుగురు మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. ఈ ఆపరేషన్లలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నలుగురు నిండు ప్రాణాలు పోయాయని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఇక ఈ మరణాలకు బాధ్యత వహిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

#CMkcr
#TRS
#BJP
#Ibrahimpatnam
#Telangana
#Patna
#KomatireddyVenkatreddy

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS