Ratan Tata Biography - Biography of Tata Sons chairman of emeritus Ratan Tata, one of India’s best-known industrialists and philanthropists
రతన్ టాటా ఇండియా కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరు. చాలా చిన్న వయసులోనే వ్యాపారం లోకి అడుపెట్టిన టాటా తన మేధస్సు తో టాటా కంపెనీ ను లాభాల బాట పట్టించారు.ఒక రంగం అని కాకుండా పలు రంగాలలో కంపెనీలను స్థాపించిన ఘనత రతన్ టాటా కు దక్కుతుంది. ఆయన గురించి పూర్తిగా తెలుసుకుందాం.
#RatanTata
#TataGroup
#RatanTataBiography
#TataSons
#Mumbai
#National
#TataNano