tdp chief chandrababu on today slams ysrcp govt's decicison to change ntr health university name | విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ పేరుతో మార్చడాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తప్పుబట్టింది. ఇవాళ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు దీనిపై నిరసన కొనసాగిస్తున్నారు.
#andrapradesh
#chandrababu
#ysrcp
#tdp
#ntr
#andrapradeshhealthuniversity