As Congress leader Rahul Gandhi chose to continue his speech amid heavy rains, the crowds cheered for him, even as many were seen holding up chairs to ward off the torrential rain | రాత్రి మైసూరులో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్ గాంధీ. మైసూరుకు సమీపించిన కొద్దిసేపటికే ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ఆ తరువాత కొద్దిసేపు తెరపినిచ్చింది. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో మళ్లీ వర్షం పడింది. అయినా లెక్క చేయలేదు. తడుస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. వర్షానికి తడవకుండా సభకు హాజరైన వారు కుర్చీలను తలపై పెట్టుకుని మరీ- రాహుల్ గాంధీ ప్రసంగాన్ని విన్నారు.
#RahulGandhi
#Mysore
#BharatJodoYatra
#SoniaGandhi
#Congress
#National