Virat Kohli ఇంకా అనుష్క శర్మ ఇద్దరూ ఆశ్రమంలో చేరారా? *Trending | Telugu OneIndia

Oneindia Telugu 2022-11-19

Views 8.4K


Virat Kohli was rested for the T20I and ODI series in Newzealand. He is spending quality time away from the game as he and his wife | సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌ రెండింట్లో అద్భుతంగా రాణించిన అతను.. ఇప్పుడు ఆటకు దూరంగా తన భార్య, నటి అనుష్క శర్మతో కలిసి క్వాలిటీ టైం ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఒక ఆశ్రమానికి కూడా వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

#ViratKohli
#AnushkaSharma
#NeemKaroliBaba
#SocialMedia
#Cricket
#National

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS