BJP MP Om Birla has been elected as the Speaker of the 18th Lok Sabha. To this extent, the members elected him by voice vote. Prime Minister Modi and Leader of the Opposition in the Lok Sabha, Rahul Gandhi, respectfully took him to the Speaker's seat and seated him.
18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నిక అయ్యారు. ఈ మేరకు సభ్యులు ఆయనను మూజువాణి ఓటు ద్వారా ఎన్నుకున్నారు.ప్రధాని మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. ఆయనను సగౌరవంగా స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.
#NDA
#INDIA
#PMmodi
#RahulGandhi
#OmBirla
#LoksabhaSpeakerelections
#loksabhaelections2024
~CA.240~ED.234~HT.286~