The sources close to the film unit reveal that a small dispute happened between Nani and Sai Pallavi. In a scene, where Sai Pallavi and Nani were walking at that time the dispute started as Sai Pallavi fired on Nani.
సాయి పల్లవి ఫిదా చిత్రంతో.. ఈ కేరళ కుట్టి స్టార్ డమ్ ఒక్కసారిగా తిరిగిపోయింది. తెలంగాణ యాస, భాష, సంస్కృతీ సాంప్రదాయాల ఇతివృత్తంలో శేఖర్ కమ్ముల తీసిన ఎక్స్ పర్మెంట్ కు ప్రాణం పోసింది. అందుకే ఇప్పుడు ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే వచ్చిన ప్రతి ఆఫర్ ని ఓకే చెయ్యకుండా, కదలని ఎంచుకోవడంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. అయితే ఆమెను సినిమాలకి ఒప్పించడం కేవలం దిల్ రాజు కే సాధ్యం అని చెప్పుకుంటున్నారు. ఆయన నిర్మిస్తున్న MCA సినిమాలో హీరో నాని సరసన సాయి పల్లవి నటించడానికి కారణం కూడా దిల్ రాజు ప్రయత్నమే అని టాక్.