India vs Australia 2019 : Sunil Gavaskar Comments On Virat Kohli | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-14

Views 196

Virat Kohli’s team had wanted to tick all the boxes in the final one-day game before the World Cup — April 23 is the deadline to submit the team. The full house though left disappointed as India lost their third match in a row as Kohli lost his first home series as skipper with another disjointed performance.
#indiavsaustralia
#australiainindia2019
#5thodi
#sunilgavaskar
#viratkohli
#teamindia
#msdhoni
#rishabpant
#ambatirayidu

సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్‌ చేజారడానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నిర్ణయాలే కారణమని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ మండిపడ్డాడు. ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల వేదికగా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో ఓడిపోవడంతో 3-2తో సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌ గెలిచిన తర్వాత ప్రయోగాలు చేసి ఉంటే బాగుండేదని, ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడం, కోహ్లి అనాలోచిత నిర్ణయాలతో సిరీస్‌ చేజారిందని గవాస్కర్ తీవ్రంగా విమర్శించాడు. ఐదు వన్డేల సిరిస్‌లో తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన కోహ్లీసేన ఆ తర్వాతి మూడు వన్డేల్లో వరుసగా ఓడిపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS