ICC Cricket World Cup 2019:Mohammad Azharuddin said West Indies needed to play their natural game against a quality bowling attack like India's. On Thursday, West Indies lost to India by 125 runs at Old Trafford.
#icccricketworldcup2019
#indvwi
#msdhoni
#viratkohli
#rohitsharma
#mohammadazharuddin
#yuzvendrachahal
#cricket
#teamindia
వెస్టిండీస్ క్రికెట్ టీమ్.. తన వైభవాన్ని కోల్పోయి చాలాకాలమైంది. దశాబ్దాల కిందటే ఆ జట్టు కళ తప్పింది. లయను కోల్పోయింది. కళావిహీనంగా మారింది. జట్టును గాడిన పెట్టడానికి ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్దగా ప్రయత్నాలు చేపట్టిన సందర్భాలు కూడా దాదాపుగా లేవు. శివ్ నారాయణ్ చందర్‌పాల్ హయాంలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఓ వెలుగు వెలిగింది. చందర్‌పాల్ రిటైర్ అయిన తరువాత.. నానాటికీ క్షిణిస్తూ వచ్చింది విండీస్ ఆటతీరు. క్రిస్ గేల్ వంటి ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్ల మీదో, డ్వేన్ బ్రావో వంటి ఒకరిద్దరు బౌలర్ల మీదో ఆధారపడుతోంది.