IND V SA 2019,1st Test: As India and South Africa battle it out in the ongoing Test at the VDCA Stadium, Indian spin wizard Ravichandran Ashwin quietly made a return to the Indian playing 11 after a gap of almost10 months. While addressing the press conference, he said, “To stay away from not playing cricket was very tough for me.
#indvsa2019
#RavichandranAshwin
#viratkohli
#rohitsharma
#mayankagarwal
#rishabpanth
#cricket
#teamindia
విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతుతున్న తొలి టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (128/5) ఐదు వికెట్లతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఫలితంగా టెస్టు క్రికెట్‌లో 27వ సారి ఐదు వికెట్ల హాల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సంధర్బంగా మ్యాచ్ అనంతరం అశ్విన్ మీడియా తో మాట్లాడారు.