IND vs SA 2019,1st Test : Ravichandran Ashwin Reveals His 'Special Wicket' After Vizag Test Win

Oneindia Telugu 2019-10-07

Views 593

IND V SA 2019,1st Test: Ravichandran Ashwin on Sunday joined Muttiah Muralitharan in being the fastest to get to 350 Test wickets. Ashwin took one wicket on Day 5 of the first Test between South Africa and India in Vizag and he had taken seven in the first innings of the series opener. It is the first time in nearly a year that Ashwin was playing for India having been dropped for the entirety of the West Indies tour.
#indvsa2019
#RavichandranAshwin
#viratkohli
#rohitsharma
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia

విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. పేసర్ మొహమ్మద్ షమీ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. మరోవైపు ఈ టెస్టులో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 7 వికెట్లు తీసాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసి.. టెస్టు ఫార్మాట్‌లో వేగవంతంగా 350 వికెట్లు పడగొట్టిన శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి టాప్‌లో నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో డిబ్రుయిన్‌ను ఔట్‌ చేసిన తర్వాత అశ్విన్‌ ఈ ఘనత అందుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS