Watch Winter Session of Andhra Pradesh Assembly News. Chandrababu Naidu jagan made counters each others over English Medium.
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంను ప్రతిపాదిస్తే అప్పటి ప్రతిపక్షం వైసీపీ వ్యతిరేకించిందని ఆరోపించారు. దీనిపై సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#OnionPrice
#APAssemblyLIVE
#EnglishMedium
#ScootyTollgatefee