Army Chief General Manoj Mukund Naravane comments on PAK

Oneindia Telugu 2020-01-01

Views 414

Newly appointed Army Chief General Manoj Mukund Naravane Expressing his gratitude. General Naravane said,
“I pray to Waheguru ji to give me courage and strength to perform my duties as the chief of Army Staff.
#NewYear2020
#indianArmy
#ArmyChief
#ManojMukundNaravane
#pakistan
ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే దాయాది పాకిస్తాన్ కు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే. టెర్రరిస్టులకు ఊతమిచ్చినంత కాలం పాక్ పై ఏ క్షణమైనా దాడికి దిగే హక్కు ఇండియాకు ఉందని ఆయన చెప్పారు. ఆర్మీ చీఫ్ హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS