Jana Sena Chief Pawan Kalyan appreciated the efforts being made in safety protocols taken by Airport Authority of India. He also congratulated the AAI staff for excellent work. He felt extremely safe at the airport.
#Vandebharatmission
#Pawankalyan
#Janasena
#AirportsAuthorityOfIndia
#Aai
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావడం ఓ సవాల్‌గా మారింది. విమాన ప్రయాణికులెవరూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంది. రోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విమానాశ్రయాల్లో భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజేషన్ వంటి చర్యలను సమర్థవంతంగా చేపడుతోంది. ఒక్క ప్రయాణికుడు కూడా కరోనా బారిన పడకుండా సమర్థవంతమైన చర్యలను అమలు చేస్తోంది.