#Afghanistan Crisis: UK PM Boris Johnson Blames US | Oneindia Telugu

Oneindia Telugu 2021-08-16

Views 10.9K

Afghanistan: One of the turning points of the 21stC. British Prime Minister Boris Johnson, after he chaired an emergency meeting on Sunday afternoon, said on Sunday that the United States’ decision to pull out of Afghanistan has "accelerated things" says Boris Johnson

#Afghanistan
#Kabul
#Taliban
#NATO
#AshrafGhani
#UKPMBorisJohnson
#PMModi
#America

ఆఫ్ఘనిస్తాన్‌లో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న తాలిబన్ల ఆక్రమణ.. దాదాపు ముగిసినట్టే. ఒక్కో నగరాన్ని, ప్రావిన్స్‌ను స్వాధీనం చేసుకుంటూ వచ్చిన తాలిబన్లు రాజధాని కాబుల్‌ను ఆక్రమించేసుకోవడంతో వారి దండయాత్ర చివరిదశకు చేరింది. ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక్కటే మిగిలి ఉంది. అధికార మార్పడి దాదాపు ఖాయమైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS