UK PM గా Liz Truss,Rishi Sunak కి నిరాశే *International | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-06

Views 22.1K

Liz Truss will take the oath as the next UK Prime Minister after defeating Rishi Sunak in the Conservative leadership contest | బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్‌ ట్రస్‌ ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి, కేబినెట్ సహచరుడు రుషి సునాక్‌ను ఆమె ఓడించారు. లిజ్ ట్రస్‌కు మొత్తంగా 81,326 ఓట్లు పోల్ అయ్యాయి. రిషి సునాక్‌కు పడిన ఓట్ల సంఖ్య 60,399 మాత్రమే. ఫలితాలు ప్రకటించే సమయానికి లిజ్ ట్రస్, రిషి సునాక్ ఒకేచోట ఉన్నారు. లిజ్ ట్రస్‌ పేరును ప్రకటించిన వెంటనే రిషి సునాక్ ఆమెను అభినందించారు.

#LizTruss
#UKPM
#RishiSunak
#Britain

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS