Telangana: PM Modi slams TRS and CM KCR, says BJP will come to power in Telangana | తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కుటుంబ పాలన ముగిసిన చోటనే డెవలప్ మెంట్ ఉంటుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం - పాలనను ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.
#PMModi
#TRS
#Hyderabad
#BJP
#Telangana