Sachin Tendulkar Decides Not To Celebrate His Birthday

Oneindia Telugu 2020-04-23

Views 242

Sachin Tendulkar will not celebrate his birthday this year
#sachintendulkar
#sachin
#happybirthdaysachin
#happybirthdaysachintendulkar
#hbdsachin
#masterblaster


యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రాణాలను పనంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, రక్షణ సిబ్బంది కోసం భారత దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిషులు కష్టపడుతున్న ఈ ఫ్రంట్ లైన్ కార్మికులకు మద్దతుగా తన 47వ జన్మిదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

Share This Video


Download

  
Report form