TTD Sarva Darshan టోకెన్లు 15 వేలకు కుదింపు... ఆర్జిత సేవలు వాయిదా ! Covid Guidelines || Oneindia

Oneindia Telugu 2021-03-31

Views 23

With the spike in Covid-19 cases across the country, the Tirumala Tirupati Devasthanams (TTD) has decided to reduce the issuance of free Darshan (Sarva Darshan) tokens. The TTD is also reviewing its earlier decision to revive Arjitha Sevas from April 14 in view of the surge in Covid cases. It also issued a set of new Covid guidelines for pilgrims.
#TTD
#SarvaDarshantokensreduced
#ArjithaSevas
#CovidGuidelines
#TirumalaTirupatiDevasthanams
#pilgrims
#Covid19cases
#freeDarshan

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను సందర్శించడానికి దేశం నలుమూలల నుంచీ విచ్చేసే భక్తులకు మరోసారి షాక్ తగిలింది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తుల సంఖ్యను కుదించారు. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను భారీగా తగ్గించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతోండటాన్ని దృష్టిలో ఉంచుెకుని టీటీడీ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రోజువారీగా జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను 15 వేలకు కుదించారు. గురువారం నుంచి ఇది అమల్లోకి రానుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఇది కొనసాగుతుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS